ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అంబేద్కరే చెప్పారు: ఎంపీ వెంకటేష్ నేత

ABN, First Publish Date - 2022-02-03T22:19:27+05:30

పాలించే పాలకులు సరిగా లేనపుడు రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అంబేద్కరే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: పాలించే పాలకులు సరిగా లేనపుడు రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అంబేద్కరే చెప్పారని టీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. తాము కొత్త రాజ్యంగం కావాలన్నామన్నారు. కొత్త బట్టలు కావాలి అంటే పాతవి పడేయమని కాదని ఆయన పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయన్నారు. కొంత మంది బీజేపీ, కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా దీక్షలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పకుండా దీక్షలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బీజేపీ రాజ్యాంగంగా మారిందని ఆయన ఆరోపించారు. 

Updated Date - 2022-02-03T22:19:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising