ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Allu Arjun Tribute Krishnamraju: భోజనానికి పిలుద్దామనుకున్నాను.. ఇంతలోనే..!

ABN, First Publish Date - 2022-09-12T01:20:54+05:30

తమ ఇంటికి భోజనానికి రాకుండానే కృష్టంరాజు వెళ్ళిపోతారనుకోలేదని హీరో అల్లు అర్జున్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): తమ ఇంటికి భోజనానికి రాకుండానే కృష్టంరాజు (Krishnamraju) వెళ్ళిపోతారనుకోలేదని హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అన్నారు. జూబ్లీహిల్స్‌లో కృష్ణంరాజు భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. కృష్టంరాజు ఇంటికి దగ్గర్లోనే తాను సొంతిల్లు కట్టుకుంటున్నానని తెలిపారు. ఇల్లు పూరైన తర్వాత కృష్టంరాజు ఫ్యామిలీని భోజనానికి పిలవాలనుకున్నానని.. ఇంతలోనే కన్నుమూశారని అల్లు అర్జున్ అన్నారు. 


కాగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో కృష్ణంరాజు చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో సందర్శనార్ధం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కృష్ణంరాజు భౌతికకాయాన్ని ఉంచారు. ఈ మేరకు కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు  నివాళులర్పిస్తున్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. 


మరోవైపు కృష్ణంరాజు అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొయినాబాద్ కనకమామిడి ఫామ్ హౌస్‌లో అంత్యక్రియలు జరపనున్నట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణంరాజు పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

Updated Date - 2022-09-12T01:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising