ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలేరు పీఎస్ బెస్ట్ పీఎస్‌గా నిలవడం ఆనందంగా ఉంది: మహేష్ భగవత్

ABN, First Publish Date - 2022-04-29T22:53:32+05:30

ఆలేరు పీఎస్ బెస్ట్ పీఎస్‌గా నిలవడం ఆనందంగా ఉంది: మహేష్ భగవత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో ఆలేరు పోలీస్ స్టేషన్‌ను బెస్ట్ పోలీస్ స్టేషన్‌గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గుర్తించిందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఆలేరు పోలీసులను సన్మానించి, అభినందించినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. తెలంగాణ పోలీసులకు దేశం నలుమూలల నుంచి మంచి పేరు వస్తుందన్నారు. గతేడాది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టీం ఆలేరు పీఎస్‌ను సందర్శించారని చెప్పారు. ఆలేరు పీఎస్ రాష్ట్రంలో బెస్ట్ పీఎస్‌గా నిలవడం ఆనందంగా ఉందని మహేష్ భగవత్ చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ ప్రకటించిన దేశంలోని టాప్ 75 పోలీస్ స్టేషన్లలో ఆలేరు పీఎస్ ఐదవ స్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ పోలీసులు ప్రజల భద్రత కోసం 24 గంటలు పని చేస్తున్నారని మహేష్ భగవత్ వెల్లడించారు.

Updated Date - 2022-04-29T22:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising