ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీని గద్దె దించటమే లక్ష్యం: జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-10-07T08:31:15+05:30

దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి పనిచేస్తామని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ,  ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి పనిచేస్తామని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి తెలిపారు. నల్లగొండలో సీపీఎం, సీపీఐ నాయకులతో సమావేశమైన ఆయన మునుగోడు ఉప ఎన్నిక వ్యూహంపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేశంలో రాబోయే రోజుల్లో అనేక రాజకీయ మార్పులు సంభవించనున్నాయన్నారు. బీజేపీతో దేశానికి ప్రమాదం పొంచి ఉన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. సీపీఐ నాయకుడు పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ దేశానికి ప్రమాదకరంగా తయారైందని, మతోన్మాద బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామన్నారు. 

Updated Date - 2022-10-07T08:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising