ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karimnagar: జమ్మికుంటలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-05-18T15:55:38+05:30

జమ్మికుంటలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.Vegetable Marketను తరలించవద్దంటూ వ్యాపారుల ధర్నాకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: జమ్మికుంటలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.Vegetable Marketను తరలించవద్దంటూ వ్యాపారుల ధర్నాకు దిగారు. బలవంతంగా మార్కెట్ను తరలిస్తున్నారంటూ వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. పాత వ్యవసాయ మార్కెట్ తరలింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినా వినకుండా తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల ధర్నాకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు మద్ధతు తెలిపారు. ఇటీవలే వ్యాపారుల కోసం రూ.కోటిన్నరతో నూతన మార్కెట్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. అయినా పాత కూరగాయల మార్కెట్‎ను తొలగించవద్దని వ్యాపారులు అడ్డుకుంటున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Updated Date - 2022-05-18T15:55:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising