ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడాకారులకు చేయూతనందిస్తాం

ABN, First Publish Date - 2022-01-15T04:08:40+05:30

నైపుణ్యం గల నిరుపేద క్రీడాకారులకు చేయూతనందిస్తామని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, క్రీడా నిర్వహకుడు బి సంజయ్‌ అన్నారు.

గెలుపొందిన బహుమతులతో క్రీడాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సంజయ్‌
మందమర్రి, జనవరి 14: నైపుణ్యం గల నిరుపేద క్రీడాకారులకు చేయూతనందిస్తామని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, క్రీడా నిర్వహకుడు బి సంజయ్‌ అన్నారు. రామకృష్ణాపూర్‌ పట్టణంలోని సీఈఆర్‌ క్లబ్‌లో ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మానవతా వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు పొన్నాల సాగర్‌, రామాలయం యూత్‌ ప్రధాన కార్యదర్శి దండు సదానందం, టీడీపీ నాయకులు మెరుగు శంకర్‌, జలీల్‌, శేఖర్‌, గిర్నాల శ్రీనివాస్‌, కో-నిర్వహకులు రాజీవ్‌, శివ, అజయ్‌, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-15T04:08:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising