ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేతనాలు విడుదల చేయాలి

ABN, First Publish Date - 2022-12-09T22:54:32+05:30

మూడు నెలల పెండింగ్‌ వేతనాలను విడుదల చేయాలని మిషన్‌ భగీరథ గ్రిడ్‌ కార్మికులు శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీవో శ్యామలాదేవికి వినతి పత్రం అం దించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంపల్లి, డిసెంబరు 9: మూడు నెలల పెండింగ్‌ వేతనాలను విడుదల చేయాలని మిషన్‌ భగీరథ గ్రిడ్‌ కార్మికులు శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీవో శ్యామలాదేవికి వినతి పత్రం అం దించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని, నాలుగు నెలలకు ఒకసారి నెల వేతనం చెల్లిస్తున్నారని తెలిపారు. వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిం పులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-09T22:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising