ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హమాలీ కార్మికుల వేతనాలు పెంచాలి’

ABN, First Publish Date - 2022-05-24T05:11:46+05:30

సివిల్‌ సప్లయీస్‌ హమాలీ కార్మికుల వేతనాలు పెంచా లని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పేర్కొన్నారు. వేతనాలు పెంచాలని సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

తహసీల్దార్‌కు వినతి పత్రం ఇస్తున్న ఎఐటీయూసీ నాయకులు, హమాలీ కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 23: సివిల్‌ సప్లయీస్‌ హమాలీ కార్మికుల వేతనాలు పెంచా లని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పేర్కొన్నారు. వేతనాలు పెంచాలని సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో పనిచేసే వారికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని, సొంత గోడౌన్‌ల నిర్మాణం చేపట్టాలని  తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. శంకరయ్య, సత్యనారాయణ, సంపత్‌, చంద్రయ్య, లచ్చయ్య పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-24T05:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising