ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథోత్సవం

ABN, First Publish Date - 2022-05-16T04:37:35+05:30

వేంకటేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మో త్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ రథోత్సవాన్ని స్థానిక వేంకటేశ్వర ఆలయం నుంచి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రారంభించారు

మందమర్రిలో కోలాటం ఆడుతున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మందమర్రిటౌన్‌, మే 15: వేంకటేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మో త్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ రథోత్సవాన్ని స్థానిక వేంకటేశ్వర ఆలయం నుంచి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రారంభించారు. మార్కెట్‌ సెంటర్‌ నుంచి పురవీదుల గుండా శోభాయాత్ర కొనసాగింది. మహిళలు కోలాటం ఆడుతూ స్వామి వారి కీర్తనలు ఆలపించారు.  పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితుడు అనంతచార్యులు భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 

Updated Date - 2022-05-16T04:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising