ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాలీ ఆటో బోల్తా

ABN, First Publish Date - 2022-04-28T04:30:09+05:30

ట్రాలీ ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన ఘటన పెంబి మం డలంలో బుధవారం చో టుచేసుకుంది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం... మందపల్లి గ్రామానికి చెందిన ఆరు గురు ఖానాపూర్‌ పట్ట ణంలోని శ్రీ వెంకటేశ్వర రైస్‌ మిల్లుకు సంబంధిం చిన ట్రాలీఆటోలో వడ్లు తీసుకెళ్లారు. వడ్లు పట్టిం చుకొని తిరుగు ప్రయా ణంలో నాగాపూర్‌, మం దపల్లి గ్రామాల మధ్య లో అటవీలో ఆర్‌అండ్‌బీ రోడ్డుకు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొనడంతో బోల్తా పడిందన్నారు. అం బులెన్స్‌లో ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, డ్రైవర్‌తో పాటు మందపల్లి గ్రామస్తులు ఏడు గురు ఉన్నారని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెంబి, ఏప్రిల్‌ 24 : ట్రాలీ ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన ఘటన పెంబి మం డలంలో బుధవారం చో టుచేసుకుంది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం... మందపల్లి గ్రామానికి చెందిన ఆరు గురు ఖానాపూర్‌ పట్ట ణంలోని శ్రీ వెంకటేశ్వర రైస్‌ మిల్లుకు సంబంధిం చిన ట్రాలీఆటోలో వడ్లు తీసుకెళ్లారు. వడ్లు పట్టిం చుకొని తిరుగు ప్రయా ణంలో నాగాపూర్‌, మం దపల్లి గ్రామాల మధ్య లో అటవీలో ఆర్‌అండ్‌బీ రోడ్డుకు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొనడంతో బోల్తా పడిందన్నారు. అం బులెన్స్‌లో ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, డ్రైవర్‌తో పాటు మందపల్లి గ్రామస్తులు ఏడు గురు ఉన్నారని తెలిపారు.

Updated Date - 2022-04-28T04:30:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising