ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే కోనప్పకు సన్మానం

ABN, First Publish Date - 2022-01-28T05:45:52+05:30

టీఆర్‌ఎస్‌ కుమరం భీం జిల్లా అధ్యక్షుగిగా ఎన్నికైన సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీతో పాటు పలువురు ఘనంగా సన్మానించారు.

ఎమ్మెల్యే కోనప్పను సన్మానిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాగజ్‌నగర్‌, జనవరి 27: టీఆర్‌ఎస్‌ కుమరం భీం జిల్లా అధ్యక్షుగిగా ఎన్నికైన సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీతో పాటు పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ తనపై ఎంతో కీలకమైన బాధ్యతలు అప్పజెప్పిన సీఎం కేసీఆర్‌కు రుణ పడి ఉంటానని తెలిపారు.

ఆసిఫాబాద్‌ రూరల్‌,: సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం పట్ల గురువారంఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించారు. 


Updated Date - 2022-01-28T05:45:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising