ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాకలి ఐలమ్మ వీరవనిత

ABN, First Publish Date - 2022-09-27T04:59:04+05:30

తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో హక్కుల కోసం పోరాడిన వీరవనిత చాకలిఐలమ్మ అని కలె క్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్ట రేట్‌లో వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐలమ్మ జయం తిలో అదనపుకలెక్టర్‌లు చాహత్‌ బాజ్‌పాయి, రాజేశం జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మిలతో కలిసి హాజరయ్యారు.

నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లు, జడ్పీ చైర్‌ పర్సన్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 26: తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో హక్కుల కోసం పోరాడిన వీరవనిత చాకలిఐలమ్మ అని కలె క్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్ట రేట్‌లో వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐలమ్మ జయం తిలో అదనపుకలెక్టర్‌లు చాహత్‌ బాజ్‌పాయి, రాజేశం జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మిలతో కలిసి హాజరయ్యారు. ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. డీఆర్వో సురేష్‌, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి సావిత్రి, జడ్పీటీసీ అరిగెలనాగేశ్వర్‌రావు, ఎంపీపీ మల్లికార్జున్‌, రజకసంఘం జిల్లా అధ్యక్షుడు మల్లయ్య పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రతిభ అభినందనీయం

ఆసిఫాబాద్‌ రూరల్‌: హైదరాబాద్‌లో నిర్వ హించిన సాంస్కృతిక కార్యక్రమాలలో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజ యం సాధించడం అభి నందనీయమని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నా రు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రతిభ కనబ ర్చిన విద్యార్థులను అభినందించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 19న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శాంతి కృష్ణసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన చిల్డ్రన్స్‌పార్కు డ్యాన్స్‌క్లబ్‌ విద్యార్థులు ప్రావీణ్య, ఆశ్రీత, ఆరాధ్య, మనస్వీ, కులకర్ణి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. ఈ సంద ర్భంగా కొరియోగ్రాఫర్‌ సంతోష్‌ను ప్రత్యేకంగా సన్మానించారు.

Updated Date - 2022-09-27T04:59:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising