ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి నాట్లు వేసి నిరసన తెలిపిన గ్రామస్థులు

ABN, First Publish Date - 2022-08-16T03:51:48+05:30

గ్రామానికి రోడ్డు సౌకర్యం లేనందుకు నిరసనగా బిట్టూరు పల్లి పరిధిలోని పెద్దగుడిపేట గ్రామస్థులు సోమవారం చిన్నగుడిపేట నుంచి పెద్దగుడిపేట రహదారి మధ్యలో వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. వీగాం లో అంతర్గత ప్రధాన కూడల్లో నడవటానికి వీలు లేకుండా పోయిందన్నారు.

వీగాం గ్రామంలో కాలనీలో వరి నాట్లు పెడుతున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమిని, అగస్టు 15: గ్రామానికి రోడ్డు సౌకర్యం లేనందుకు నిరసనగా బిట్టూరు పల్లి పరిధిలోని పెద్దగుడిపేట గ్రామస్థులు సోమవారం చిన్నగుడిపేట నుంచి పెద్దగుడిపేట రహదారి మధ్యలో వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు.  వీగాం లో అంతర్గత ప్రధాన కూడల్లో నడవటానికి వీలు లేకుండా పోయిందన్నారు. అధికారులకు, నాయకులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులను బాగు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.   

Updated Date - 2022-08-16T03:51:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising