ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హమాలీ కార్మికుల రేట్లు పెంచాలి

ABN, First Publish Date - 2022-12-15T22:42:55+05:30

సివిల్‌ సప్లయీస్‌ హమాలీ కార్మికుల రేట్లు పెంచాలని పట్టణంలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ హమాలీ సంఘం ఆధ్వర్యంలో గురువారం సమ్మె చేపట్టారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంపల్లి, డిసెంబరు 15 : సివిల్‌ సప్లయీస్‌ హమాలీ కార్మికుల రేట్లు పెంచాలని పట్టణంలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ హమాలీ సంఘం ఆధ్వర్యంలో గురువారం సమ్మె చేపట్టారు. ఏఐటీయూసీ నాయకులు సమ్మెకు మద్దతు తెలిపారు. ఏఐటీయూసీ నాయకులు మేకల దాసు, చిప్ప నర్సయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. జనవరి 1 నుంచి కొత్త రేట్లు కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా పెంచుతామని సివిల్‌ సప్లయీస్‌ కమిషనర్‌ అంగీకరించినా ఇప్పటి వరకు రేట్లు అమలు కాలేదన్నారు. వెంటనే హమాలీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికులు రమేష్‌, రవి, చంద్రశేఖర్‌, మొగిలి, సతీష్‌, నారాయణ, సత్తయ్య, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T22:42:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising