ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశానికే స్ఫూర్తి.. నాగోబా ఆలయ నిర్మాణం

ABN, First Publish Date - 2022-12-16T01:13:00+05:30

మెస్రం వంశస్తులు స్వంత డబ్బులతో రాతి శిల్పాలతో ఆలయ నిర్మాణం చేయడం దేశానికి స్ఫూర్తిదాయంగా ఉంద ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గన్నవరం భవనేశ్వర ఆలయ పీఠాధిపతి స్వామి కమలానంద భారతి అన్నారు. గురువారం ఆదివాసీ మెస్రం వం శస్తులు రూ. 5 కోట్లతో నిర్మించిన ఆలయానికి గురువారం చేరుకున్నా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంద్రవెల్లి, డిసెంబరు 15: మెస్రం వంశస్తులు స్వంత డబ్బులతో రాతి శిల్పాలతో ఆలయ నిర్మాణం చేయడం దేశానికి స్ఫూర్తిదాయంగా ఉంద ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గన్నవరం భవనేశ్వర ఆలయ పీఠాధిపతి స్వామి కమలానంద భారతి అన్నారు. గురువారం ఆదివాసీ మెస్రం వం శస్తులు రూ. 5 కోట్లతో నిర్మించిన ఆలయానికి గురువారం చేరుకున్నా రు. ఈసందర్భంగా ఆయన నాగోబాకు పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నాగోబా ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తున్న విషయం తెలుసుకొని వచ్చానన్నారు. సమ్మక్క, సారల్మలకు ఉ న్న ప్రాధాన్యత నాగోబాకు ఉందని, రాబోయే రోజులలో పుణ్యక్షేత్రంగా ల క్షలాది భక్తుల కోరికలు తీర్చుతుందని అన్నారు. ఆలయ పీఠాధిపతి మె స్రం వెంకట్‌రావు, మెస్రం చిన్నుపటేల్‌, పూజారి మెస్రం మెస్రం కోసు, ప్రధాన్‌ మెస్రం దేవ్‌రావు, మెస్రం జంగు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:13:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising