ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాకే ఆదర్శం బుద్ధుడి విగ్రహం

ABN, First Publish Date - 2022-05-29T03:57:07+05:30

మండలం కేంద్రంలోని నాగమ్మ చెరువులో ఏర్పాటు చేయనున్న బుద్ధుని విగ్రహం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తుందని జడ్పీ చైర్‌ పర్సన్‌కోవలక్ష్మి అన్నారు.

బుద్ధ విగ్రహ పనులను పరిశీలిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిర్పూర్‌(టి), మే 28: మండలం కేంద్రంలోని నాగమ్మ చెరువులో ఏర్పాటు చేయనున్న బుద్ధుని విగ్రహం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తుందని జడ్పీ చైర్‌ పర్సన్‌కోవలక్ష్మి అన్నారు. శనివారం నాగమ్మ చెరువులో ఏర్పాటు చేయనున్న బుద్ధుడి విగ్రహ స్థలాన్ని ఆమె ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే కోనప్ప తన సొంత నిధులు రూ.కోటితో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేయడం అబినందనీ యమన్నారు. జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ఎంపీపీలు సౌందర్య, బాసార్కర్‌ విశ్వనాథ్‌, డుబ్బుల నానయ్య, కోఆప్షన్‌ సభ్యుడు కీజర్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T03:57:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising