ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆషాఢబోనాలకు అంకురార్పణ

ABN, First Publish Date - 2022-07-01T06:36:49+05:30

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే ఆషాఢబోనాలకు గురువారం అంకురార్పణ జరిగింది.

ఆషాఢబోనాలతో మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, జూన్‌ 30 : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే ఆషాఢబోనాలకు గురువారం అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా తొలిబోనం కుమ్మరులు మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించారు. కుమ్మరి సంఘం తెలంగాణ జాగృతి సంఘం ఆధ్వర్యంలో పిండివంటలు అమ్మవారికి నేవైద్యాలు సమర్పించి ప్రత్యేకపూజలు చేశారు. జాగృతి అధ్య క్షుడు బి.గంగాధర్‌ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారి కంగా బోనాల పండగ నిర్వహించడం హర్షనీయమని అన్నారు. ఈ పండగ నిర్వహించడంలో శాస్ర్తీయత ఉందని అన్నారు. పొలిమేరలో ఉన్న అమ్మ వార్లను బోనాలకు ఆహ్వానించి ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని వేడుకోవడం జరుగుతుందన్నారు.

Updated Date - 2022-07-01T06:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising