ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

ABN, First Publish Date - 2022-05-19T05:07:35+05:30

రాష్ట్రంలోని గిరిజనులకు జనాభా దామాషా ప్రకా రం పది శాతం రిజర్వేషన్‌లు కల్పించాలంటూ బీజేపీ గిరిజన మోర్చా ఆ ధ్వర్యంలో తహసీల్‌ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌, మే 18: రాష్ట్రంలోని గిరిజనులకు జనాభా దామాషా ప్రకా రం పది శాతం రిజర్వేషన్‌లు కల్పించాలంటూ బీజేపీ గిరిజన మోర్చా ఆ ధ్వర్యంలో తహసీల్‌ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన మోర్చా నాయకులు గుగ్లావత్‌ శ్రీరాంనాయక్‌, సట్ల అశోక్‌, రాథోడ్‌ రితేష్‌, మెస్రం భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జనాభా దమాషా ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్‌ కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్‌లు కల్పించాలన్నారు. నాయబ్‌ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రమేష్‌, సీపతి లింగాగౌడ్‌, గంగాధర్‌, శ్రీకాంత్‌, సాడిగే రాజేశ్వర్‌, కాల్వరవి, పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T05:07:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising