ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బేల అంగన్‌వాడీలో కుళ్లినగుడ్లు సరఫరా

ABN, First Publish Date - 2022-08-25T06:34:16+05:30

అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు సరఫరా అవుతు న్నాయి. బేల గ్రామ పంచాయతీ అంగన్‌వాడీ(1) కేంద్రాని కి బుధవారం కుళ్లిన గుడ్లు అందాయని అం గన్‌వాడీ కార్యకర్త తెలిపారు. సరఫరా చేసిన గుడ్లలో దుర్వాసన వస్తోంది. ఉడికించిన తర్వాత నల్లబడుతుంది. దీంతో ఆ గుడ్లను అంగన్‌వాడీ కార్యకర్తలు పాడేస్తున్నారు.

అంగన్‌వాడీకి కుళ్లిన గుడ్లు సరఫరా చేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బేల, ఆగస్టు 24: అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు సరఫరా అవుతు న్నాయి. బేల గ్రామ పంచాయతీ అంగన్‌వాడీ(1) కేంద్రాని కి బుధవారం కుళ్లిన గుడ్లు అందాయని అం గన్‌వాడీ కార్యకర్త తెలిపారు. సరఫరా చేసిన గుడ్లలో దుర్వాసన వస్తోంది. ఉడికించిన తర్వాత నల్లబడుతుంది. దీంతో ఆ గుడ్లను అంగన్‌వాడీ కార్యకర్తలు పాడేస్తున్నారు. నిత్యం ఏదో ఒకచోట కుళ్లిన గుడ్లు బయట పడుతున్నాయి. కానీ శిశు మహిళ సంక్షేమ శాఖ అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదు. గర్భిణులు, బాలింతలు, చిన్నా రులకు పౌష్టి కాహారం అందించాలని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గుడ్లను స రఫరా చేస్తోంది. జిల్లాలో ఓ ఏజెన్సీకి గుడ్ల సరఫరా బాధ్యతను అధికారులు అప్పగించారు. పౌల్ర్టీల నుంచి నాణ్యమైన గుడ్లను సేకరించి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలి. కానీ ఏజెన్సీ నిర్వాహకులు చిన్నపాటి, నాసి రకం గుడ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి అంగన్‌వాడీలకు సరఫరా చే స్తున్నారన్న ఆరోపణలున్నాయి. అంగన్‌వాడీలను తరుచుగా పర్య వేక్షించాల్సి న ఐసీడీఎస్‌ అధికారులు కార్యాలయానికే పరిమితం కావడంతో ఇటువంటి సంఘ టనలు పునరావృతం అవుతున్నాయి. దీం తో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.

Updated Date - 2022-08-25T06:34:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising