ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పులబాధతో ఒకరి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-27T07:02:18+05:30

మండలంలోని కామోల్‌ గ్రామం లో గురువారం అప్పులబాధతో ఆర్‌.సాయినాథ్‌(50) అనే వ్యక్తి తన ఇంట్లోని దూలానికి ఉరి వే సుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

సాయినాథ్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భైంసా రూరల్‌, మే 26 : మండలంలోని కామోల్‌ గ్రామం లో గురువారం అప్పులబాధతో ఆర్‌.సాయినాథ్‌(50) అనే వ్యక్తి తన ఇంట్లోని దూలానికి ఉరి వే సుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం సాయినాథ్‌ గత సంవత్స రం తన ఇద్దరమ్మాయిల పెళ్లి చే యడంతో అప్పు చేసిన డబ్బులు ఎలా తీర్చాలని మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమ యంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీకాంత్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.  

Updated Date - 2022-05-27T07:02:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising