ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టణంలో క్రీడా పోటీలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-08-17T05:57:06+05:30

స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా స్థానిక ఇందిరా ప్రియదర్శని మైదానంలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఎమ్మెల్యే జోగురామన్న, కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ జెండా ఊపి క్రీడలను ప్రారంభిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌అర్బన్‌,ఆగస్టు16: స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా స్థానిక ఇందిరా ప్రియదర్శని మైదానంలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఎమ్మెల్యే జోగురామన్న, కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ జెండా ఊపి క్రీడలను ప్రారంభిం చారు. స్విమ్మింగ్‌, జుడో, ఖోఖో, వాలీబాల్‌, పరుగు పందెం, హాకీ వంటి పన్నెండు రకాల పోటీలను నిర్వహించారు. అంతకుముందు క్రీడాకారులను పరిచయంచేసుకుని క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. కార్య క్రమంలో అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషాషేక్‌, ఆర్డీఓరమేష్‌రాథోడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌, వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజాని, డీవైఎస్‌ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, ఓలంపిక్‌ దితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T05:57:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising