ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలీ అడ్డా కోసం స్థల పరిశీలన

ABN, First Publish Date - 2022-06-25T06:40:20+05:30

జిల్లాకేంద్రంలో రోజువారీ కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా సదుపాయాలు కల్పించా లని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌తో కలిసి తహసీల్దార్‌ పలు అధికారులు పట్టణంలోని గుల్జార్‌ మార్కెట్‌, మార్కెట్‌ యార్డ్‌ పలు ప్రాంతాల్లో రోజువారీ కూలీలకు ప్రత్యేకస్థలం, అడ్డా కోసం స్థలాన్ని పరి శీలించారు.

స్థలాన్ని పరిశీలిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ చైన్‌గేట్‌, జూన్‌ 24 : జిల్లాకేంద్రంలో రోజువారీ కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా సదుపాయాలు కల్పించా లని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌తో కలిసి తహసీల్దార్‌ పలు అధికారులు పట్టణంలోని గుల్జార్‌ మార్కెట్‌, మార్కెట్‌ యార్డ్‌ పలు ప్రాంతాల్లో రోజువారీ కూలీలకు ప్రత్యేకస్థలం, అడ్డా కోసం స్థలాన్ని పరి శీలించారు. పలు రద్దీ ప్రాంతాల్లో ఉండటం వలన వారికి మార్కెట్‌ ప్రాం తాల్లో ఉండటంచే ప్రజలకు, రోజువారీ కూలీలకు ఇబ్బందులు తలెత్త కుండా సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. కమిషనర్‌ అరిగెల సంపత్‌ కుమార్‌, పట్టణ సీఐ శ్రీనివాస్‌, పోలీస్‌ అధికారులు, తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-06-25T06:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising