ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసుగాం శివమల్లన్న ఆలయంలో ముగిసిన శతచండీయాగం

ABN, First Publish Date - 2022-01-25T04:11:54+05:30

మండలం లోని ఈసుగాం శివ మల్లన్న ఆలయంలో మూడురోజులుగా నిర్వ హిస్తున్న శతచండీ యాగం ముగిసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన జగద్గురు విద్యాశంకర భారతీ స్వామికి వేద బ్రాహ్మణుల బృందం ఘన స్వాగతం పలికింది.

విద్యాశంకర భారతీస్వామి నుంచి ప్రసాదాన్ని స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాగజ్‌నగర్‌ రూరల్‌, జనవరి 24: మండలం లోని ఈసుగాం శివ మల్లన్న ఆలయంలో మూడురోజులుగా నిర్వ హిస్తున్న శతచండీ యాగం ముగిసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన జగద్గురు విద్యాశంకర భారతీ స్వామికి వేద బ్రాహ్మణుల బృందం ఘన స్వాగతం పలికింది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సతీమణి రమాదేవి, ఆలయచైర్మన్‌ రాజేశ్వర్‌, భక్తులు పాల్గొన్నారు.

అన్నదాన సత్రంలో పూజలు.. 

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కోనేరుకోనప్ప నిత్యాన్నదాన సత్రంలో సోమవారం జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతీస్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉచిత అన్నదానం తీరు తెన్నులపై ఎమ్మెల్యే కోనప్పతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నదానం చేపట్టారు. కోనేరు చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ కోనేరు వంశీ, ఎమ్మెల్యే కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T04:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising