ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గండి రామన్న ఆలయంలో సాయి పుణ్యతిథి

ABN, First Publish Date - 2022-10-07T06:16:05+05:30

గండి రామన్న సాయిబాబా ఆలయం లో గురువారం సాయి పుణ్యతిథి కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయి బాబాకు ప్రత్యేక పూజలు జరిపారు. సింగల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ జగన్మోహన్‌ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, అక్టోబరు 6: గండి రామన్న సాయిబాబా ఆలయం లో గురువారం సాయి పుణ్యతిథి కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయి బాబాకు ప్రత్యేక పూజలు జరిపారు. సింగల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ జగన్మోహన్‌ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

కుంటాల: కల్లూర్‌ సాయిబాబా ఆలయంలో గురువారం పుణ్యతిథి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల యంలో బాబాకు మంగళస్నానం, గోపూజ తదితర ప్రత్యేక పూజలు చే శారు. ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు కమి టీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. 


Updated Date - 2022-10-07T06:16:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising