తలసేమియా వ్యాధిగ్రస్తులకు సదరమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి
ABN, First Publish Date - 2022-08-05T04:16:14+05:30
జిల్లాలో తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు సదరమ్ సర్టిఫికేట్ ఇవ్వాలని గురువారం తలసేమియా వ్యాధి గ్రస్తుల సంక్షేమసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి రంజిత్‌కుమార్ అదనపు కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్‌కి వినతిపత్రం అందజేశారు.
అదనపుకలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తున్న తలసేమియా వ్యాధిగ్రస్తులు, వారి తల్లిదండ్రులు
ఆసిఫాబాద్, ఆగస్టు 4: జిల్లాలో తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు సదరమ్ సర్టిఫికేట్ ఇవ్వాలని గురువారం తలసేమియా వ్యాధి గ్రస్తుల సంక్షేమసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి రంజిత్‌కుమార్ అదనపు కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్, సూపరింటెండెంట్, డీఎం హెచ్‌వోలతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Updated Date - 2022-08-05T04:16:14+05:30 IST