ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఆర్‌ఎస్‌తో విప్లవాత్మక మార్పు : అల్లోల

ABN, First Publish Date - 2022-10-07T06:07:26+05:30

బీఆర్‌ఎస్‌తోనే దేశంలో విప్ల వాత్మక మార్పు రానుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని కుచ్లాపూర్‌ వేంకటేశ్వర ఆలయం నుంచి కండిపల్లి వరకు రూ.6.12 కోట్లతో చేపట్టనున్న 11 కి.మీ. బీటీ రోడ్డు నిర్మాణ పనులను ధన్నూర్‌ గ్రామంలో గురువారం ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావుతో కలిపి ప్రారంభిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోథ్‌రూరల్‌, అక్టోబరు6: బీఆర్‌ఎస్‌తోనే దేశంలో విప్ల వాత్మక మార్పు రానుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని కుచ్లాపూర్‌ వేంకటేశ్వర ఆలయం నుంచి కండిపల్లి వరకు రూ.6.12 కోట్లతో చేపట్టనున్న 11 కి.మీ. బీటీ రోడ్డు నిర్మాణ పనులను ధన్నూర్‌ గ్రామంలో గురువారం ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావుతో కలిపి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటనతో దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. ఉమ్మడి జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని గ్రామాల ప్ర జలుకూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారని చెప్పారు. తెలం గాణలో రాజకీయ లబ్దిపొందేందుకు బీజేపీ కేంద్ర మంత్రులు ఇక్కడ రాజకీయ విమర్శలు చేస్తున్నారని, ఢిల్లీ వెళ్లి ఇక్కడ అమలవుతున్న అనేక పథకాలకు ఎన్నో అవార్డులు ఇస్తున్నా రని తెలిపారు.అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావు, ఇతర ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్‌, జడ్పీటీసీ సంధ్యారాణి, సర్పంచ్‌ గంగాధర్‌, ఎంపీటీసీ నారాయణరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌, బోథ్‌ మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T06:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising