ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-08-09T04:26:01+05:30

ప్రజావాణిలో వచ్చిన దరఖా స్తులపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ జరిపి త్వరగా పరిష్కరించా లని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, ఆగస్టు 8: ప్రజావాణిలో వచ్చిన దరఖా స్తులపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ జరిపి త్వరగా  పరిష్కరించా లని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరే ట్‌లో అర్జీదారుల నుంచి దర ఖాస్తులను స్వీకరించారు. పెంచికల్‌పేట మండలం బొంబాయిగూడకు చెందిన గోగుపోచయ్య తన భూ సమస్య పరిష్కరించాలని కోరారు. బెజ్జూరు మండలం బారెగూడెం గ్రామానికి చెందిన అమ్మక్క పట్టా మార్పిడి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T04:26:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising