ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రస్మా సభ్యుల నిరసన

ABN, First Publish Date - 2022-01-19T04:21:25+05:30

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను సెలవులను పొడగిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కుమరం భీం జిల్లా ట్రస్మా సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన తెలిపారు.

నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న ట్రస్మా సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాగజ్‌నగర్‌, జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను సెలవులను పొడగిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కుమరం భీం జిల్లా ట్రస్మా సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా  ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌ రావు మాట్లాడుతూ విద్యా సంస్థలు పునః ప్రారంభమైన తర్వాత ఇప్పటికీ ఇంకా సిలబస్‌ 50 శాతం పూర్తిగా కాలేదన్నారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. పక్కనున్న ఏపీలో పాఠశాలల పట్ల ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు. ఇక్కడ ఆంక్షలు విధించటం దారుణమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మరో మారు సమీక్షించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండు చేశారు.  సమావేశంలో ట్రస్మా సభ్యులు సుజాత్‌ అలీ, తాజుద్దీన్‌, సురవర్థన్‌, ప్రసాద్‌, సంజయ్‌సింగ్‌, మెరాజ్‌హుస్సెన్‌, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T04:21:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising