ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసీ కెమెరాల పనితీరు తనిఖీలు

ABN, First Publish Date - 2022-07-06T04:11:05+05:30

బ్యాంకుల్లో సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ రామకృష్ణ బ్యాంకు అధికారు లకు సూచించారు. మంగళవారం మండలంలోని 2 ఎస్‌బీఐ, 3 తెలంగాణ గ్రామీణ బ్యాంకులను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ బ్యాంకుల రక్షణ కోసం సీసీ కెమెరాలు నిత్యం పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లాకర్‌ అలారమ్‌ సిస్ట మ్‌లు తప్పనిసరిగా పనిచేయాలన్నారు

బ్యాంకు అధికారులకు సూచనలు ఇస్తున్న ఎస్‌ఐ రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్‌, జూలై 5: బ్యాంకుల్లో సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ రామకృష్ణ బ్యాంకు అధికారు లకు సూచించారు. మంగళవారం మండలంలోని 2 ఎస్‌బీఐ, 3 తెలంగాణ గ్రామీణ బ్యాంకులను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ బ్యాంకుల రక్షణ కోసం సీసీ కెమెరాలు నిత్యం పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లాకర్‌ అలారమ్‌ సిస్ట మ్‌లు తప్పనిసరిగా పనిచేయాలన్నారు. ప్రజల డబ్బులకు భద్రత కల్పించేవి బ్యాంకులని దీన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మేనేజర్లు సిబ్బంది ఉన్నారు.

దండేపల్లి: సీసీ కెమెరాల ఏర్పాటుతోనే నేరాలను కట్టడి చేయవచ్చని ఎస్సై సాంబమూర్తి అన్నారు. ముత్యంపేట, దండేపల్లిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, మ్యాదరిపేటలో యూనియన్‌ బ్యాంకులో సీసీ కెమెరాల పని తీరు పరిశీ లించారు. బ్యాంకు పరిసర ప్రాంతాలల్లో సీసీ కెమెరాలు పని చేసేలా చూసుకోవాలని సూచించారు. మ్యాదరిపేట, దండేప ల్లి, ముత్యంపేట బ్యాంకు మేనేజర్ల, సిబ్బంది ఉన్నారు.  

Updated Date - 2022-07-06T04:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising