ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

ABN, First Publish Date - 2022-01-21T03:59:11+05:30

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు రావాల్సిన మూడు నెలల పెం డింగ్‌ వేతనాలను చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సంకె రవి పేర్కొ న్నారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలి పారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకులు, కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 20: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న  కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు రావాల్సిన మూడు నెలల పెం డింగ్‌ వేతనాలను చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సంకె రవి పేర్కొ న్నారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలి పారు. ఆయన మాట్లాడుతూ మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు, సెక్యూరిటీ గార్డుల కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయని పేర్కొన్నారు. రెండు రోజుల్లో వేతనాలు చెల్లించకుంటే విధులు బహిష్కరి స్తామని తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, నాయ కులు కుమార్‌, చంద్రయ్య, విమల, లక్ష్మీ, నరేష్‌, శంకరమ్మ  పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T03:59:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising