ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్‌ఏలకు పేస్కేల్‌ వర్తింపజేయాలి

ABN, First Publish Date - 2022-05-21T03:15:25+05:30

సీఎం కేసీఆర్‌ ప్రకటించినట్లు వీఆర్‌ఏలకు పేస్కేల్‌ వర్తింపజేయాలని సీసీఎల్‌ఏ (ప్రఽధాన భూపరిపాలనశాఖ) కార్యాలయం ఎదుట నేడు నిరసన చేపట్టేందుకు చలో సీసీఎల్‌ఏ హైదరాబాద్‌ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను శుక్రవారం కాగజ్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాల యం ఆవరణలో వీఆర్‌ఏలతో కలిసి సీఐటీయూ నాయకులు ఆవిష్కరించారు.

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న వీఆర్‌ఏలు, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ముంజం ఆనంద్‌

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 20: సీఎం కేసీఆర్‌ ప్రకటించినట్లు వీఆర్‌ఏలకు పేస్కేల్‌ వర్తింపజేయాలని సీసీఎల్‌ఏ (ప్రఽధాన భూపరిపాలనశాఖ) కార్యాలయం ఎదుట నేడు నిరసన చేపట్టేందుకు చలో సీసీఎల్‌ఏ హైదరాబాద్‌ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను శుక్రవారం కాగజ్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాల యం ఆవరణలో వీఆర్‌ఏలతో కలిసి సీఐటీయూ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ టీయూ జిల్లాఉపాధ్యక్షుడు ముంజం ఆనంద్‌ మాట్లాడుతూ విద్యార్హతకలిగిన వారికి ప్రమోషన్‌ ఇవ్వాలని, వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సీఎం వీఆర్‌ఎల సమస్య పరిష్కరిస్తామని ప్రకటించి 20 నెలలు దాటిందన్నారు. సమస్యల పరిష్కారం కోసం మే21న చలో సీసీఎల్‌ఏ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజయ్య, శ్యాంరావు, విజయ్‌, సునీత, శ్రీదేవి, లక్ష్మణ్‌, అనిల్‌, చందు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T03:15:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising