ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలల సంరక్షణకు ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’

ABN, First Publish Date - 2022-06-29T04:36:17+05:30

జిల్లా వ్యాప్తంగా బాలల సంరక్షణకు ఆపరేషన్‌ ముస్కాన్‌-08 బృందాన్ని సిద్ధం చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం స్థానిక పోలీసు హెడ్‌ క్వార్టర్‌లోని సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు ఎస్పీ అచ్చేశ్వర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అదనపు ఎస్పీ అచ్చేశ్వర్‌రావు

ఆసిఫాబాద్‌, జూన్‌ 28: జిల్లా వ్యాప్తంగా బాలల సంరక్షణకు ఆపరేషన్‌ ముస్కాన్‌-08 బృందాన్ని సిద్ధం చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం స్థానిక పోలీసు హెడ్‌ క్వార్టర్‌లోని సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బాల కార్మిక వ్యవస్థ సంపూర్ణంగా నిర్మూలన కావాలనే ఉద్దేశ్యంతో జిల్లా వ్యాప్తంగా రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జులై 1 నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం నిర్వహించనున్నామని చెప్పారు. జరుగుతుందని బాలలను గుర్తిం రెస్క్యూ, ఆపరేషన్‌ నిర్వహించి తద్వారా పాఠశాలల్లో చేర్పించడం జరుగుతుందన్నారు. 1బాల కార్మికులను గుర్తించిన వారు డయల్‌ 100 లేదా 1098కు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీఓ మహేష్‌, ఎస్‌బీ సీఐ సుధాకర్‌, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్‌, సీసీఎస్‌ ఎస్సై సాగర్‌, కమ్యూనికేషన్‌ ఎస్సై సందీప్‌, ఐటీ సెల్‌ ఎస్సై సాగర్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T04:36:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising