ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూలాజీ బాబా చూపిన మార్గంలో నడవాలి

ABN, First Publish Date - 2022-08-30T04:26:58+05:30

ప్రతి ఒక్కరూ పూలాజీ బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్‌ అన్నారు. జైనూరు మండ లంలోని పాట్నాపూర్‌ సిద్ధేశ్వర సంస్థాన్‌లో పూలాజీ బాబా 98వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను సంస్థాన్‌ సభ్యులు పూలాజీబాబా చిత్రపటాన్ని బహూకరించారు.

పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్‌

జైనూరు, ఆగస్టు 29: ప్రతి ఒక్కరూ పూలాజీ బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్‌ అన్నారు. జైనూరు మండ లంలోని పాట్నాపూర్‌ సిద్ధేశ్వర సంస్థాన్‌లో పూలాజీ బాబా 98వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను సంస్థాన్‌ సభ్యులు పూలాజీబాబా చిత్రపటాన్ని బహూకరించారు.

Updated Date - 2022-08-30T04:26:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising