ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితుల భూములు లాక్కుంటున్న అధికారులు

ABN, First Publish Date - 2022-07-02T04:11:02+05:30

దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఎంసీపీఐయూ నాయకులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు దళితులతో కలిసి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి సబ్బనికృష్ణ మాట్లాడుతూ కన్నె పల్లి మండలంలోని చుట్టు పక్కల గ్రామాల్లో నిరుపేదలు, దళితులు భూములను సాగు చేసుకుంటున్నారని తెలిపారు.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఎంసీపీఐయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నెపల్లి, జూలై 1: దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఎంసీపీఐయూ నాయకులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు దళితులతో కలిసి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి సబ్బనికృష్ణ మాట్లాడుతూ కన్నె పల్లి మండలంలోని చుట్టు పక్కల గ్రామాల్లో నిరుపేదలు, దళితులు భూములను సాగు చేసుకుంటున్నారని తెలిపారు. దళితులు, నిరుపేదల భూములను క్రీడా మైదానాలుగా, పల్లె ప్రకృతి వనాల కోసం లాక్కుంటున్నారని ఇది సరైంది కాద న్నారు. బలవంతంగా లాక్కున్న దళితుల భూములకు పట్టాలు చేసి ఇవ్వాలని, లేకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నాయకులు రాజేంద్ర ప్రసాద్‌, శ్రీను, రాజలింగు, భీమేష్‌, సమ్మయ్య, స్రవంతి, పద్మ, లక్ష్మీ,  పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-02T04:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising