ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా బోనాల పండుగ

ABN, First Publish Date - 2022-01-22T07:00:53+05:30

మండలంలో శుక్రవారం బేంబర్‌ గ్రామంలో గ్రామ దేవత పోచమ్మతల్లి మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవ బోనాల పండగ ఘనం గా జరిపారు.

బోనాలతో అమ్మవారి ఆలయానికి వెళుతున్న బేంబర్‌ గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తానూర్‌,  జనవరి 21 : మండలంలో శుక్రవారం బేంబర్‌ గ్రామంలో గ్రామ దేవత పోచమ్మతల్లి మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవ బోనాల పండగ ఘనం గా జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా భక్తజనంతో ఆధ్యాత్మిక భావం వెల్లువిరిసింది. గ్రామంలోని ప్రజలు, ఆడపడుచులు, పిల్లలు, పెద్దలు, యువకులు సైతం పెద్ద సంఖ్యలో హాజరైబోనాలతో, మంగళహారతులతో బాజాభజంత్రీలతో గ్రామ దేవత ఆలయం పోచమ్మమందిరం, మహాలక్ష్మి అమ్మవారి మందిరం పోత రాజుల విగ్రహాలకు భోనాలు సమర్పించి ప్రత్యేకపూజలు నిర్వహించి మహా హారతి కార్యక్రమాన్ని చేపట్టారు. తమ గ్రామానికి ఎటువంటి కష్టాలు కలగకుండా గ్రామంలోని ప్రజలు సుఖ,సంతోషాలు, సిరిసంపదలతో క్షేమంగా ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు వెంకటరావుపటేల్‌, సర్పంచ్‌ బాలాజీ, మాజీ విద్యాకమిటీ చైర్మన్‌ శంకర్‌, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, నాయకులు లక్ష్మణ్‌, ఆనంద్‌, గ్రామపంచాయతీ సిబ్బంది, యువసేన యూత్‌ సభ్యులు, గ్రామంలోని మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T07:00:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising