ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9 నుంచి జాతీయస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలు

ABN, First Publish Date - 2022-12-02T00:51:41+05:30

41వ జాతీయస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలను ఈనెల 9 నుంచి 11వ వరకు జిల్లా కేంద్రంలో ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహిం చనున్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు1: 41వ జాతీయస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలను ఈనెల 9 నుంచి 11వ వరకు జిల్లా కేంద్రంలో ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహిం చనున్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 రాష్ర్టాల నుంచి 500 మంది క్రీడాకారులు, వంద మం ది అధికారులు పోటీలకు హాజరు కానున్నారని తె లిపారు. షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గా ఎ మ్మెల్యే జోగు రామ్మన్న, కన్వీనర్‌గా డీఎస్పీ ఉమేందర్‌, అధ్యక్షుడిగా సాయిని రవికుమార్‌, జనరల్‌ సెక్రెటరీగా సోమశేఖర్‌, కోశాధికారిగా హరిచరణ్‌ వ్యవహరిస్తారని తెలిపారు. పోటీల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందు లు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - 2022-12-02T00:51:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising