ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేస్లాపూర్‌కు చేరిన నాగోబా ప్రచార రథం

ABN, First Publish Date - 2022-12-31T23:16:32+05:30

ఆదివాసీల ఆరాధ్యదైవం కేస్లాపూర్‌ నాగోబాకు పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకొని జనవరి 21న నిర్వహించే మహాపూజ కోసం ప్రారంభించిన ప్రచార రథం శనివారం కేస్లాపూర్‌కు చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంద్రవెల్లి, డిసెంబరు 31: ఆదివాసీల ఆరాధ్యదైవం కేస్లాపూర్‌ నాగోబాకు పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకొని జనవరి 21న నిర్వహించే మహాపూజ కోసం ప్రారంభించిన ప్రచార రథం శనివారం కేస్లాపూర్‌కు చేరింది. ఈ నెల 25న నెలవంక దర్శనం చేసిన మెస్రం వంశీయులు ఈ నెల 26న కేస్లాపూర్‌ నుంచి ప్రారంభించిన మెస్రం వంశీయుల ప్రచార రథ యాత్ర సిరికొండ మండలానికి చేరిన నాగోబా మహాపూజకు అవసరమైన కుండల తయారీకి ఆదేశాలు ఇచ్చారు. అక్కడి నుంచి సిరికొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్‌, ఉట్నూర్‌, ఇంద్రవెల్లి మండలాల్లోని మెస్రం వంశీయులు ఉన్న గ్రామాలను సందర్శించి పవిత్ర గంగాజలం సేకరణ, నాగోబా మహాపూజ, జాతర నిర్వహణపై ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లోని మెస్రం వంశీయులు, కటోడా మెస్రం కోసేరావు, ప్రధాన్‌ మెస్రం దాదారావులకు అతిథి మర్యాద చేశారు. శనివారం సాయంత్రం మండలంలోని వడ్‌గాం నుంచి కేస్లాపూర్‌ గ్రామానికి చేరుకున్నారు.

నేడు గంగా జలం కోసం పయనం

మహాపూజ నిర్వహణపై పాదయాత్రపై ఆదివారం మధ్యాహ్నం మెస్రం వంశీయులు సమావేశం కానున్నారు. గంగాజలం సేకరించడానికి పాదయాత్రను బయల్దేనున్నట్లు పటేల్‌, పీఠాధిపతి తెలిపారు.

Updated Date - 2022-12-31T23:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising