ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

ABN, First Publish Date - 2022-01-23T03:42:20+05:30

బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మహిళాశక్తి కేంద్రం జిల్లాసంక్షేమ అధికారి శారద అన్నారు. శని వారం మండల కేంద్రంలోని ఇందిరానగర్‌ కాలనిలోని అంగన్‌వాడీ కేంద్రంలో బాలల హక్కులపై అవగా హన కల్పించారు. బాలలహక్కుల ఉల్లంఘన జరిగిన ప్పుడు 1098టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందిం చాలన్నారు.

మాట్లాడుతున్న శారద
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాంకిడి, జనవరి 22: బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మహిళాశక్తి కేంద్రం జిల్లాసంక్షేమ అధికారి శారద అన్నారు. శని వారం మండల కేంద్రంలోని ఇందిరానగర్‌ కాలనిలోని అంగన్‌వాడీ కేంద్రంలో బాలల హక్కులపై అవగా హన కల్పించారు. బాలలహక్కుల ఉల్లంఘన జరిగిన ప్పుడు 1098టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందిం చాలన్నారు. బాలలు బాగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. బాలలసంరక్షణకోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్‌వర్కర్‌ డొంగ్రి ప్రవీణ్‌కుమార్‌, సఖీలీగల్‌ కౌన్సె లర్‌ మమత, మహిళాశక్తి కేంద్రం జిల్లాకో ఆర్డినేటర్‌ రాజేశ్వరి, సఖీసిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T03:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising