ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగు నీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-05-19T04:33:01+05:30

మండలంలోని పారా గ్రామస్థులకు ఎమ్యెల్యే ఆత్రం సక్కుచొరవతో తాగునీటి సమస్య పరిష్కారమైంది. తమకు తాగునీటి సదుపాయం కల్పించాలని ఇటీవల పారా గ్రామస్థులు ఎమ్యెల్యే ఆత్రం సక్కును వేడుకున్నారు. ఈ విష యాన్ని దృష్టిలో పెట్టుకుని పారా గ్రామంలో తాగునీటి సదుపాయం కల్పించేం దుకు బోరు వేయించారు. దీంతో గ్రామస్థుల ఆనందానికి అంతులే కుండా పోయింది.

పారాలో బోరు వద్ద పూజలు చేస్తున్న సర్పంచ్‌ గోవింద్‌రావ్‌, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైనూరు, మే 18: మండలంలోని పారా గ్రామస్థులకు ఎమ్యెల్యే ఆత్రం సక్కుచొరవతో తాగునీటి సమస్య  పరిష్కారమైంది. తమకు తాగునీటి సదుపాయం కల్పించాలని ఇటీవల పారా గ్రామస్థులు ఎమ్యెల్యే ఆత్రం సక్కును వేడుకున్నారు. ఈ విష యాన్ని దృష్టిలో పెట్టుకుని పారా గ్రామంలో తాగునీటి సదుపాయం కల్పించేం దుకు బోరు వేయించారు. దీంతో గ్రామస్థుల ఆనందానికి అంతులే కుండా పోయింది. డోలు, సన్నాయిలతో బోరుబావి వద్ద ఆదివాసులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఎమ్యెల్యే ఆత్రం సక్కు చేసిన ఉపకారం ఎన్నడూ మరువలేనిదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్రహజ్‌కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, ఉపసర్పంచ్‌ కుంర జంగు, గ్రామ పటేల్‌ జుగాది రావ్‌, కినక యాదవ్‌రావ్‌, ఫయ్యాజ్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-05-19T04:33:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising