ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణికులకు తప్పనిపాట్లు

ABN, First Publish Date - 2022-01-18T04:11:31+05:30

మండలంలోని సలుగుపల్లి నుంచి అనుకోడ వరకు డబుల్‌ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. పనిలో భాగంగా రోడ్డుపై కల్వర్టుల నిర్మాణం చేప డుతుండడంతో ప్రయాణికులు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.

కొనసాగుతున్న కల్వర్టు నిర్మాణ పనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెజ్జూరు, జనవరి 17: మండలంలోని సలుగుపల్లి నుంచి అనుకోడ వరకు డబుల్‌ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. పనిలో భాగంగా రోడ్డుపై కల్వర్టుల నిర్మాణం చేప డుతుండడంతో ప్రయాణికులు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. కల్వర్టులు నిర్మించే చోట పక్క నుంచి అప్రోచ్‌ రోడ్డు నిర్మించక పోవడంతో ఆయామార్గంలో వెళ్లే ప్రయాణి కులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌ అప్రోచ్‌ రోడ్డు నిర్మించక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సలుగుపల్లి సమీపంలో కల్వర్టు నిర్మాణం కోసం పగిలిన పైపులు ఉపయోగిస్తున్నారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పగిలిన పైపులను తొలగించారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకనే ఇలా జరుగుతోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-01-18T04:11:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising