ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం తూకం సరిగా చేయకుంటే చర్యలు

ABN, First Publish Date - 2022-05-16T04:39:39+05:30

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం సరిగా వేయకుంటే చర్యలు తీసుకుంటామని సివిల్‌ సప్లయీస్‌ డీఎం గోపాల్‌ అన్నారు

మాట్లాడుతున్న సివిల్‌ సప్లయీస్‌ డీఎం గోపాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సివిల్‌ సప్లయీస్‌ డీఎం గోపాల్‌  

జన్నారం, మే 15: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం సరిగా వేయకుంటే చర్యలు తీసుకుంటామని సివిల్‌ సప్లయీస్‌ డీఎం గోపాల్‌  అన్నారు. మండలంలోని కవ్వాలలో ఏర్పాటు చేసిన ఽకొనుగోలు కేంద్రంలో బస్తాకు 2 కిలోల ధాన్యాన్ని ఎక్కువగా తూకం వేస్తున్నారని గ్రామానికి చెందిన రైతు తిరుపతి ఆదివారం ఉదయం ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. మంత్రి పేషీ నుంచి కలెక్టర్‌కు  సమాచారం అందడంతో ఆమె సివిల్‌ సప్లయీస్‌ డీఎం గోపాల్‌ ను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆయన కొనుగోలు కేంద్రానికి చేరుకు ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ధాన్యం తూకం సరిగా వేయకుంటే  కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిం చారు. ఆయన వెంట సీఈవో రాజన్న తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-05-16T04:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising