మహబూబ్‌నగర్ అదనపు ఎస్పీగా మండలవాసి
ABN, First Publish Date - 2022-03-08T07:17:28+05:30
మహబూబ్‌నగర్ జిల్లా అడిషనల్ ఎస్పీగా పాలకవీడు మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన అందె వీరయ్య, ఈశ్వరమ్మల కుమారుడు రాములు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
రాములు
పాలకవీడు, మార్చి7:మహబూబ్‌నగర్ జిల్లా అడిషనల్ ఎస్పీగా పాలకవీడు మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన అందె వీరయ్య, ఈశ్వరమ్మల కుమారుడు రాములు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1991లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఎస్‌ఐగా ఉద్యోగంలో చేరిన ఆయన 2005లో భీమ్‌గల్ సీఐగా అనంతరం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా డీఎస్పీగా, 2001లో ఆర్మూర్ ఏసీపీగా పదోన్నతి పొందారు.
Updated Date - 2022-03-08T07:17:28+05:30 IST