ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవనంలోకి రావాలి’

ABN, First Publish Date - 2022-10-02T04:08:50+05:30

మావోయి స్టులు అజ్ఞాతంవీడి జనజీవనంలోకి రావాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. శనివారం పెంచికలపేట మండలం ఆగర్‌గూడలో పర్య టించి 35సంవత్సరాల నుంచి మావోయి స్టు గా పనిచేస్తున్న చౌదరిఅంకుబాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మావోయిస్టు చౌదరి అంకుబాయి కుటుంబానికి సరుకులు పంపిణీ చేస్తున్న ఎస్పీ సురేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎస్పీ సురేష్‌ కుమార్‌

పెంచికలపేట, అక్టోబరు 1: మావోయిస్టులు అజ్ఞాతంవీడి జనజీవనంలోకి రావాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. శనివారం పెంచికలపేట మండలం ఆగర్‌గూడలో పర్య టించి 35సంవత్సరాల నుంచి మావోయి స్టు గా పనిచేస్తున్న చౌదరిఅంకుబాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతడి సోద రుడు చౌదరి చిన్నన్నతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకుని పండ్లు, బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అజ్ఞాత నక్సలైట్లు జన జీవన స్రవంతిలో కలిసేలా చూడాలని కుటుంబ సభ్యులను కోరారు. చౌదరి అంకుబాయి జనజీవన స్రవంతిలో కలిస్తే అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయి, కుటుంబసభ్యులతో ఆనందమైన జీవితం గడపాలని ఎస్పీకోరారు. డీఎస్పీ కరుణాకర్‌, సీఐ నాగరాజు, ఎస్సై సనత్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-10-02T04:08:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising