ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కల్యాణలక్ష్మి’ నిరుపేద కుటుంబాలకు వరం

ABN, First Publish Date - 2022-12-07T22:14:29+05:30

నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం వరమని ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్‌ అన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్‌ ‘కల్యాణలక్ష్మి’ నిరుపేద
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జన్నారం, డిసెంబరు 7: నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం వరమని ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 91 మంది లబ్ధిదారులకు మంజూరైన కోటి రూపాయల విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ లో తప్ప బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లాంటి పథకాలు లేవని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువా, జనార్ధన్‌, వైస్‌ ఎంపీపీ సుతారి వినయ్‌కుమార్‌, కో ఆప్షన్‌ సభ్యుడు మున్వర్‌ ఆలీఖాన్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గోట్ల రాజేష్‌ యాదవ్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు జాడి గంగాధర్‌, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ రియాజుద్దీన్‌, మార్కెట్‌ కమిటీ మా జీ చైర్మన్‌ ముత్యం సతీష్‌, తహసీల్దార్‌ కిషన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T22:14:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising