ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఎస్పీ అధికారంలోకి వస్తే బహుజనులకు న్యాయం

ABN, First Publish Date - 2022-01-24T04:04:57+05:30

రాష్ట్రంలో బహుజనులు పూర్తిగా వెనుకబడి ఉన్నారని, కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి బన్సీ లాల్‌ రాథోడ్‌ అన్నారు. ఖానాపూర్‌ మండలం లోని సత్తనపెల్లి గ్రామంలో బీఎస్పీ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. 75 ఏళ్లుగా బహుజనులు విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని, ఎన్నో ప్రభుత్వాలు మారిన వారి జీవి తాల్లో వెలుగులు నిండలేదని అన్నారు. కేవ లం ఓటు కోసమే నాయకులు ఉపయో గిం చుకొని వదిలేస్తున్నారని, బీఎస్‌పీ అధికా రంలోకి రావలిసిన అవసరం ఉందని ఆశాభా వం వ్యక్తం చేశారు. ప్రజలు బీఎస్‌పీ వైపు చూస్తున్నారని, బహుజనుల మెరుగైన సమా జం కోసం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ముందుకు వచ్చారని, గురుకులాలను అద్భుతంగా తీర్చి దిద్ది పిల్లలను ప్రపంచానికి గొప్పగా పరిచ యం చేసిన ఘనత ఆయనకు ఉందని పేర్కొ న్నారు. బీసీ, ఎస్‌సీ, ఎస్టీ, మైనార్టీ వారందరికీ న్యాయం జరుగుతుందని, పనిచేయని ప్రజా ప్రతినిధులను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చా రు. కార్యక్రమంలో పార్టీ అసెంబ్లీ అధ్యక్షులు రాజేశ్వర్‌, నాయకులు సత్యనారాయణ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖానాపూర్‌ రూరల్‌, జనవరి 23 : రాష్ట్రంలో బహుజనులు పూర్తిగా వెనుకబడి ఉన్నారని, కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి బన్సీ లాల్‌ రాథోడ్‌ అన్నారు. ఖానాపూర్‌ మండలం లోని సత్తనపెల్లి గ్రామంలో బీఎస్పీ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. 75 ఏళ్లుగా బహుజనులు విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని, ఎన్నో ప్రభుత్వాలు మారిన వారి జీవి తాల్లో వెలుగులు నిండలేదని అన్నారు. కేవ లం ఓటు కోసమే నాయకులు ఉపయో గిం చుకొని వదిలేస్తున్నారని, బీఎస్‌పీ అధికా రంలోకి రావలిసిన అవసరం ఉందని ఆశాభా వం వ్యక్తం చేశారు. ప్రజలు బీఎస్‌పీ వైపు చూస్తున్నారని, బహుజనుల మెరుగైన సమా జం కోసం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ముందుకు వచ్చారని, గురుకులాలను అద్భుతంగా తీర్చి దిద్ది పిల్లలను ప్రపంచానికి గొప్పగా పరిచ యం చేసిన ఘనత ఆయనకు ఉందని పేర్కొ న్నారు. బీసీ, ఎస్‌సీ, ఎస్టీ, మైనార్టీ వారందరికీ న్యాయం జరుగుతుందని, పనిచేయని ప్రజా ప్రతినిధులను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చా రు. కార్యక్రమంలో పార్టీ అసెంబ్లీ అధ్యక్షులు రాజేశ్వర్‌, నాయకులు సత్యనారాయణ, మలే ్లష్‌, తిరుమలేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T04:04:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising