ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌లో చేరిక

ABN, First Publish Date - 2022-06-30T04:09:07+05:30

బీజేపీ మహిళా మోర్చా విభాగం నస్పూర్‌ పట్టణ అధ్యక్షురాలు డొంగరి శ్వేత, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి డొంగరి లక్ష్మికాంత్‌ బుఽధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు

కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న శ్వేతకు కండువా వేస్తున్న ప్రేమ్‌సాగర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నస్పూర్‌. జూన్‌ 29: బీజేపీ మహిళా మోర్చా విభాగం నస్పూర్‌ పట్టణ అధ్యక్షురాలు డొంగరి శ్వేత, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి డొంగరి లక్ష్మికాంత్‌ బుఽధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌ రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బండారి సుధాకర్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ సుర్మిళ్ళ వేణు, నాయకులు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T04:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising