ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ అధికారుల తీరుపై వినూత్న నిరసన

ABN, First Publish Date - 2022-01-23T03:35:19+05:30

తాండూర్‌ మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఓ యువకుడు శనివారం వినూత్న నిరసన చేపట్టాడు. మం డల కేంద్రానికి చెందిన తౌటం రాజేంద్రప్రసాద్‌ తనకు జరుగుతున్న అన్యా యాన్ని ప్రభుత్వం, ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకువచ్చేందుకు పాద యాత్ర చేపట్టాడు.

తాండూర్‌ నుంచి పాదయాత్రగా వెళ్తున్న యువకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూర్‌/బెల్లంపల్లి, జనవరి 22: తాండూర్‌ మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఓ యువకుడు శనివారం వినూత్న నిరసన చేపట్టాడు. మం డల కేంద్రానికి చెందిన తౌటం రాజేంద్రప్రసాద్‌ తనకు జరుగుతున్న అన్యా యాన్ని ప్రభుత్వం, ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకువచ్చేందుకు పాద యాత్ర చేపట్టాడు. తన భూమి రికా ర్డులను తనకు తెలియకుండా మార్చ డంతోపాటు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నాడు. తాండూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం డప్పు చప్పుళ్ళ తో బెల్లంపల్లి వరకు 9 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. తాండూర్‌ శివారులోని 612/అ/5లో ఉన్న 3.16ఎకరాల భూమిని రికార్డుల ప్రక్షాళన సమయంలో తనకు తెలియకుండా మార్పు చేసి పార్ట్‌ బీ నిలిపివేశారని తెలి పారు. 4 సంవత్సరాల నుంచి కలెక్టర్‌, ఆర్డీవో, తహ సీల్దార్‌లకు వినతిపత్రాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అధికా రుల అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తానని ఆర్డీవో శ్యామలదేవి హామీ ఇవ్వడంతో  ధర్నా విరమించాడు. 

 

Updated Date - 2022-01-23T03:35:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising