ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలను వేధిస్తే సమాచారం ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-05-19T04:34:44+05:30

సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న బాలికలు, మహిళలను ఎవరైనా వేధించినట్లయితే సమాచారం అందించాలని షీం టీం జిల్లా ఇన్‌చార్జీ మహ్మద్‌ సిరాజ్‌ఖాన్‌ కోరారు. మండలం లోని బాలికల ఆశ్రమోన్నత పాఠశాల రాసిమెట్టలో బుధవారం ఆయన షీటీంతో కలిసి ప్రత్యేక ఆవగాహన సదస్సు నిర్వహిం చారు.

మాట్లాడుతున్న షీ టీం జిల్లా ఇంచార్జీ మహ్మద్‌ సిరాజ్‌ఖాన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైనూరు, మే 18: సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న బాలికలు, మహిళలను ఎవరైనా వేధించినట్లయితే సమాచారం అందించాలని షీం టీం జిల్లా ఇన్‌చార్జీ మహ్మద్‌ సిరాజ్‌ఖాన్‌ కోరారు. మండలం లోని బాలికల ఆశ్రమోన్నత పాఠశాల రాసిమెట్టలో బుధవారం ఆయన షీటీంతో కలిసి ప్రత్యేక ఆవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మహి ళల రక్షణకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షీ టీంని ఏర్పాటు చేసిందన్నారు. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు 79016 74838, 9346987214 నంబర్లకు ఫోన్‌ చేయాలని ఆయనకోరారు. అవగాహన సద స్సులో పాఠశాల హెచ్‌ఎంపార్వతీబాయి, పాఠశాల సిబ్బంది, షీటీం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T04:34:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising