ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసులకు సంస్కృతి, సంప్రదాయాలతోనే గుర్తింపు

ABN, First Publish Date - 2022-01-21T04:15:23+05:30

ఆదివాసులకు సంస్కృతి, సంప్రదాయాలతోనే గుర్తింపు వస్తుందని మాజీ ఎంపీ గెడెం నగేష్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రంసక్కు అన్నారు. గురువారం మండలంలోని గడల పల్లి గ్రామపంచాయతీలో పాహండి కుపార్‌ లింగో కట్‌ ముండా మట్టి పూజాను ఆది వాసులు ఘనంగా నిర్వహించారు.

పూజలు చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే, మాజీ ఎంపీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిర్యాణి, జనవరి 20: ఆదివాసులకు సంస్కృతి, సంప్రదాయాలతోనే గుర్తింపు వస్తుందని మాజీ ఎంపీ గెడెం నగేష్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రంసక్కు అన్నారు. గురువారం మండలంలోని గడల పల్లి గ్రామపంచాయతీలో పాహండి కుపార్‌ లింగో కట్‌ ముండా మట్టి పూజాను ఆది వాసులు ఘనంగా నిర్వహించారు. ముం దుగా ఆదివాసులకు సంప్రదాయ బద్దంగా పావన్‌ మడుగులోని దేవతా మూర్తులకు పూజలు నిర్వహించి అనంతరం సభ స్థలం లోని ఏర్పాటు చేసిన జెండాకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువులో ముందు ఉంటూ సంస్కృతీ సంప్రదా యాలు జాతిపట్ల సేవాభావం కలిగి ఉండాలని సూచించారు. తిర్యాణి మండలంలో ఉన్న ఆదివా సులకు సంబంధించిన దేవాలయాలను అభివృద్ధి పరచాలని ఈ సందర్భంగా ఆదివాసీలు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు అర్జు మాస్టర్‌, రేలారే రవి, వికాస్‌, ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ చంద్రశేఖర్‌, సర్పంచ్‌లు గుణవంతరావు, ఓపాల్‌, గణపతి, అర్చన పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T04:15:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising