ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొంచి ఉన్న ప్రమాదం

ABN, First Publish Date - 2022-01-24T04:27:43+05:30

కెరమెరి-ఇందాపూర్‌ ప్రధాన రహదారిపై కైరిగూడ- ఆగర్‌గూర్‌వాడ గ్రామాల మధ్య కల్వర్టువద్ద పెద్దగుంత ఏర్పడి ప్రమాద కరంగా మారింది.

కైరిగూడ- ఆగర్‌గూర్‌వాడ గ్రామాల మధ్య ప్రమాదకరంగా ఉన్న గుంత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కెరమెరి, జనవరి 23: కెరమెరి-ఇందాపూర్‌ ప్రధాన రహదారిపై  కైరిగూడ- ఆగర్‌గూర్‌వాడ గ్రామాల మధ్య కల్వర్టువద్ద పెద్దగుంత ఏర్పడి ప్రమాద కరంగా మారింది. ఈ మార్గం గుండా ప్రజలు నిత్యం రాక పోకలు సాగి స్తుంటారు. ఆదివారం కెరమెరి మండల కేంద్రంలో వారసంత కావడంతో నిత్యావసర సరుకులు ఇతర పనుల నిమిత్తం పెద్ద సంఖ్యలో ప్రజలు రాక పోకలు సాగిస్తారు. అదమరిస్తే అందులో బాటసారులు అందులో పడే ప్రమాదం ఉందని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో గుంత పడక ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని సంతకు వచ్చిన ప్రజలు వాపోతు న్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2022-01-24T04:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising